»   » ఒకే గదిలో సెక్సీ హీరోయిన్ తో గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్...!

ఒకే గదిలో సెక్సీ హీరోయిన్ తో గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవీశ్రీ ప్రసాద్ ఒకరిగా చెప్పుకోవచ్చు. దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టరే కాకుండా గాయకుడు కూడా. దాదాపు టాలీవుడ్ హీరోలందరి సినిమాలకు మ్యూజిక్ అందించి పాటలను హిట్ చేసిన ఘనుడు. అయితే దేవిశ్రీ మ్యూజిక్ తో పాటు అమ్మాయిలతో పర్సనల్ గా మ్యూజిక్ వాయించడంలో పెద్ద దిట్ట అని ఫిలింనగర్ లో వార్తలు. దేవిశ్రీ, చార్మికి ఏదో లింక్ ఉందని గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్ లో ఒకటే పుకార్లు. సినీ పరిశ్రమ కాబట్టి ఇలాంటి పుకార్లు ఉండటం సహజమేనని సర్థకు పోదామంటే, ఈ మధ్యనే దేవిశ్రీ భాగతం అందరి కళ్లల్లోను పడనే పడిందని ఫిలిం నగర్ లో గుప్పుమంది. అయితే ఈ పుకార్లు టాలీవుడ్ లో కాకుండా కోలీవుడ్ లో జరగటం విశేషం.

రీసెంటుగా తమిళనాడు సినీ పరిశ్రమలో దేవిశ్రీ ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. కోలీవుడ్ లో 40 సంవత్సరాల నుండి కలిసి మెలిసి ఉన్న మ్యూజిక్ దర్శకులు, ఇన్సుట్రుమెంట్ ప్లేయర్లలందరూ కలసి ఒక పెద్ద పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ఆడుతూ, పాడుతూ కోలీవుడ్ సెక్సీ హీరోయిన్ ఆండ్రియాతో స్టేజ్ ప్రొగ్రామ్ ఇచ్చాడు..ఆండ్రియా, దేవిశ్రీ కలసి డాన్సులు వెయ్యటం ఫిలిం ఇండస్ట్రీలో సహజమైన ఆ తర్వాత జరిగిన విషయమే అందరినీ ఆకర్షించింది. ఫిలింనగర్ న్యూస్ ప్రకారం, దేవిశ్రీ, ఆండ్రియా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకే రూములో ఆరాత్రి గడిపారని హోటల్ యాజమాన్యం ద్వారా తెలిసిపోయింది. మొత్తానికి హీరోయిన్లను పట్టడంలో దేవిశ్రీకి మంచి విద్య ఉన్నట్లు తెలుస్తుంది.

English summary
Recently, Devisri was present for a special event in Tamil Nadu. This was the special event wherein cine musicians had a get together after spending 40 years in the film industry. Our sources from Chennai reveal that Devisri was spotted with the hot heroine Andrea and he shook a leg with her on the stage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu