ఏకంగా ఏడు కోట్లు డిమాండ్ చేసిన సూపర్ హీరో...

By Sindhu

యువకథానాయకుల్లో ప్రథమ స్థానంలో ఉన్న సూపర్‌ స్టార్ రజనీకాంత్ అల్లుడు, యంగ్‌హీరో ధనుష్ కి మంచి మాస్ హీరోగా పేరుంది. అతను నటించిన పక్కా మాస్ చిత్రం 'ఆడుకలమ్" ఈ సంక్రాంతికి విడుదలయ్యి ఘన విజయం సాధించింది. దాంతో ధనుష్ తన పారితోషికాన్ని పెంచేసాడు. ఇప్పుడు ధనుష్ అడుతున్నది 7కోట్లు అట. ఇటీవల ఓ నిర్మాత తనతో సినిమా తీయాలనుకుని ధనుష్ ని కాంటాక్ట్ చేస్తే ఏకంగా ఏ కోట్లు పారితోషికం అడిగాడట. దాంతో నిర్మాతకు చుక్కలు కనపడ్డాయని వినికిడి. మరోసారి కలుస్తానని చెప్పి ఆ నిర్మాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడని సమాచారం.

కాగా ధనుష్ తాజా చిత్రం మాపిళ్లై చిత్రం విడుదలకు సిద్దమైంది. ఆడుకులం వంటి మాస్ చిత్రం తర్వాత ఓ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే సీనియర్ సెక్సీ ఆర్టిస్ట్ మనీషా కోయిరాల ఓ డామినేటింగ్ మదర్ ఇన్ లా పాత్రలో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలకు సిద్దమౌతోంది. ఈ చిత్రంలో దేశముదురు హీరోయిన్ హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X