ధనుష్ నోట 'చిరు' పాట

By Staff

Dhanush
రజనీకాంత్ అల్లుడు,పాపులర్ తమిళ హీరో ధనుష్ ఇన్నాళ్ళూ రజనీకాంత్ టైటిల్స్ వాడుకుంటూ,ఆయన పాటలు రీమిక్స్ చేస్తూ భాక్సాఫీస్ వద్ద గెలుస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడతను చిరంజీవి బాట పట్టాడు. చిరంజీవి సూపర్ హిట్ చూడాలనుంది సినిమాలోని రామ్మా చిలకమ్మా పాటను తన తాజా చిత్రం 'Padikkadhavan' లో రీమిక్స్ చేస్తున్నాడు.

అయితే దీనికీ సంగీత దర్శకుడు మణిశర్మే అవటంతో ఆ పాటను పెట్టాలనే ఆలోచన వచ్చింది. అంతేగాక తమిళంలో వచ్చి హిట్టయిన భద్రకాళి అనే సినిమాలో పాటను కూడా రీమిక్స్ చేస్తున్నారు. అయితే రామ్మా చిలకమ్మా పాటే మంచి హిట్టవుతుందని ధనుష్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సారి మంచి విజయం సాధిస్తే...మరిన్ని మెగాస్టార్ పాటలు రీమిక్స్ చేస్తాననే ఉద్దేశ్శాన్ని కూడా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ఇక ఈ పాటలో ధనుష్ తో పాటు తమన్నా ఈ పాటలో నర్తించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X