ఆకు రౌడీగా ధనుష్.. ఫస్ట్‌లుక్‌తో అదరగొట్టిన మారి2

Recommended Video

Danush First Look From Maari 2 Is Out

గ్యాంగ్‌స్టర్ డ్రామాతో తెరకెక్కిన వడ చెన్నై మూవీ బ్లాక్ బస్టర్ విజయంతో జోష్ పెంచిన విలక్షణ నటుడు ధనుష్ మరో సినిమాతో సిద్ధమయ్యాడు. 2015లో విడుదలైన మారి చిత్రానికి సీక్వెల్‌గా మారి2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం (నవంబర్ 2)న రిలీజ్ చేశారు. మారి2 ఫస్ట్ లుక్‌కు విశేష స్పందన లభిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

పక్కా మాస్‌ పాత్రలో

పక్కా మాస్‌ పాత్రలో

మారి2 ఫస్ట్‌లుక్ చూస్తూ ధనుష్ మరోసారి పక్కా మాస్ పాత్రలో కనిపించనున్నట్టు స్పష్టమైంది. ఆకు రౌడీ గెటప్‌లో ధనుష్ లుక్ ఆకట్టుకొంటున్నది. లుంగీ, కలర్ ఫుల్ షర్ట్, కళ్లకు అద్దాలు లాంటి గెటప్‌తో లోకల్ రౌడీని తలపించేలా కనిపించాడు.

మారి2 ఫస్ట్ లుక్‌ను

మారి2 మూవీ ఫస్ట్ లుక్‌ను ధనుష్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. చిలిపి డాన్ మళ్లీ వచ్చేశాడు అంటూ కామెంట్ ఫెట్టాడు. మారి2 మూవీకి సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తున్నది. కొద్ది గంటల వ్యవధిలోనే 43 వేల లైక్స్ రావడం గమనార్హం.

సాయిపల్లవి, వరలక్ష్మీతో

సాయిపల్లవి, వరలక్ష్మీతో

మారి2 మూవీలో ధనుష్ సరసన సాయిపల్లవి, వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. మలయాళ నటుడు టొవినో థామస్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

డిసెంబర్‌లో రిలీజ్

డిసెంబర్‌లో రిలీజ్

మారి2 సినిమాను ధనుష్ తన సొంత బ్యానర్ ఉండర్ బార్ ఫిల్మ్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నది. 2015లో వచ్చిన మారి మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X