Don't Miss!
- News కూతురు ఎవరికైనా కూతురే, ఎన్నికల సమయంలో రాజకీయాలా, నీతులు చెబుతున్న లీడర్!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జీరో... షారుక్ ఖాన్-ధనుష్ మధ్య ట్వీట్స్
షారుక్ ఖాన్ హీగారో రూపొందుతున్న 'జీరో' మూవీ కొత్త టీజర్ ఈద్ సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్లో సల్మాన్, షారుక్ కలిసి స్టెప్పులేస్తూ కనిపించడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు తమిళ స్టార్ ధనుష్‌ను ఇది చూసి ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ టీజర్ షేర్ చేయడంతో పాటు తన తరుపున అభినందనలు తెలియజేశారు.
The new teaser of #zero https://t.co/1Bw43xBkWs This is majestic @iamsrk .. @aanandlrai bhai :) YOU !! Big hug :) all the best. Looking forward.
— Dhanush (@dhanushkraja) June 14, 2018
ధనుష్ చేసిన ట్వీట్‌పై షారుక్ వెంటనే రియాక్ట్ అయ్యారు. 'నీ లాంటి టాప్ క్లాస్ యాక్టర్ నుండి అభినందనలు అందుకోవడం సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు, లవ్ యూ' అంటూ రిప్లై ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ హాట్ టాపిక్ అయింది.
Thank u so much. U r kind & it’s so nice to have appreciation from an absolutely AAA+++ actor like u. Love to u https://t.co/ZGmGt4yWos
— Shah Rukh Khan (@iamsrk) June 14, 2018
ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. కత్రినా కైఫ్, అనుష్క శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మరుగుజ్జు పాత్రలో షారుక్ అభిమానులను ఎంటర్టెన్ చేయబోతున్నారు.
Humbled sir ... thank you so much.
— Dhanush (@dhanushkraja) June 14, 2018
షారుక్ సొంత బేనర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్పై ఆయన భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదలవ్వబోతోంది.