భువనేశ్వరి బయిటపెట్టిన పేర్లు
చెన్నైలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సినీ నటి భువనేశ్వరి 'ఇంకా చాలమంది నటీమణులు ఇదే వ్యాపారం చేస్తున్నారు. నాతో పాటు వాళ్లను కూడా అరెస్టు చేయండి' అంటూ భువనేశ్వరి పోలీసు ఇంటరాగేషన్ లో మరికొందరి పేర్లు చెప్పిన సంగతి తెలిసిందే. అణయితే రకరకాల కారణాల వల్ల ఆ నటీమణుల పేర్లు ప్రచురించేందుకు ఏ పత్రికా ముందుకు రాలేదు. అయితే ప్రముఖ తమిళ దినపత్రిక 'దినమలర్' మాత్రం ఓ అడుగు ముందుకు వేసి...భువనేశ్వరి కొందరి పేర్లు పోలీసులకు వెల్లడించిందంటూ తాజాగా ఓ వార్త ప్రచురించి సంచలనం సృష్టించింది.
ఆ పత్రిక లో చెప్పిన దాని ప్రకారం వారు సీత, నళని, షకీలా, అంజు, మంజుల విజయకుమార్, శ్రీ ప్రియ, నమిత. అయితే భువనేశ్వరి చెప్పినట్టు పేర్కొంటున్న హీరోయిన్ల పేర్లు పత్రికలో రావడాన్ని తమిళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్ కుమార్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆర్టిస్టుల కుటుంబాల్లో ఇలాంటి వార్తలు చిచ్చుపెట్టే అవకాశాలున్నాయంటూ సదరు పత్రికపై దక్షిణ భారత ఆర్టిస్టుల సంఘం పరువునష్టం కేసు వేయాలని నిశ్చయించినట్టు కూడా తెలిసింది.


Click it and Unblock the Notifications











