ఆ హీరోయిన్ వల్లే ప్రముఖ దర్శకుడి కొత్తకాపురంలో రగడ...!?
7/జి బృందావన్ కాలనీ సినిమా తో తెలుగు వారికి పరిచయమైనా దర్శకుడు సెల్వరాఘవన్. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ తన మాజీ భార్య సోనియా అగర్వాల్ కు విడాకులు ఇచ్చి ఇటీవలే గీతాంజలిని వివాహం చేసుకున్న విషయం విధితమే. అయితే సెల్వా-గీతాలకు పెళ్లి అయి కొంతకాలం అవుతుంది. అయితే ఈ సమయంలోనే వీరు ఎక్కువగా గొడవలు పెట్టుకుంటున్నారని తెలిసింది.
అయితే ప్రతి రోజూ వీరి మధ్య గొడవలు వస్తున్నాయని, సోనియా ప్రస్తావన కూడా వీరి మధ్య ఎక్కువగా వస్తుందని..అందువల్ల వీరిమధ్య ఈ గొడవలకు కారణాలవువతున్నాయని తెలిసింది. మరి గీతాంజలితో అయిన సెల్వా మంచిగా ఉంటాడా? లేక సోనియా అగర్వాల్ లాగే గీతాంజలిని కూడా వదిలేస్తాడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











