అపరిచితుడు రీమేక్.. మరింత స్పీడ్ పెంచిన శంకర్.. అస్సలు తగ్గట్లేదుగా!

ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ స్టామినా ఏమిటో బాక్సాఫీస్ ఎనలిస్టులకు బాగా తెలుసు. ఆయన సినిమా క్లిక్కయితే గత రికార్డులు బ్రేక్ అవ్వడానికి పెద్దగా సమయం పట్టదు. ప్రస్తుతం అందరి ఫోకస్ ఆయన చేయబోయే సినిమాలపైనే ఉంది. గత సినిమాలు తేడా కొట్టినప్పటికి రాబోయే సినిమాలు మాత్రం అంతకు మించి అనేలా ఉండబోతున్నట్లు అప్డేట్స్ ఇస్తున్నారు.

కమల్ హాసన్ తో ఇండియన్ 2ను స్టార్ట్ చేసిన శంకర్.. బ్యాడ్ లాక్ కారణంగా ఇబ్బంది పడ్డాడు. ఇక ఆ సినిమాను ఎలాగైనా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇక రామ్ చరణ్ తో ఇటీవల ఒక సినిమా చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే మరికొన్ని రోజులకు అపరిచితుడు తరహాలోనే మరొక కథను చేయబోతున్నట్లు చెప్పాడు.

Director Shankar jet speed work for bollywood aparichithuudu

అయితే అపరిచితుడు హక్కులు తమవే అంటూ ఆస్కార్ రవిచంద్రన్ అభ్యంతరం చెప్పగా శంకర్ వారికి కౌంటర్ గట్టిగానే ఇచ్చాడు. అంతే కాకుండా అపరిచితుడు సినిమా పనుల్లో వేగాన్ని కూడా పెంచాడు. ఇక ఫైనల్ గా హీరోయిన్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందట. ఈ ఛాన్స్ ను ఎలాగైనా మిస్ చేసుకోవద్దని శంకర్ పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెళుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X