పులి హీరోయిన్ సహజీవనం?

By Staff

Naksha Patel
పులి హీరోయిన్ నక్షా పటేల్ తో తాను సహజీవనం చేస్తున్నట్ల దర్శకుడు ఎస్.జె.సూర్య రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాడని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ వినపడుతోంది.ఆమె తను కలసి త్వరలోనే పార్టీ ఇవ్వనున్నట్లు..తమ లివింగ్ టుగెదర్ ఎక్సపీరియన్స్ బాగుందని, ఇంకా రకరకాల డర్టీ మేటర్స్ పై ఎస్.ఎమ్.ఎస్ లు వస్తున్నాయి. అయితే అవేమీ తన సెల్ నుంచి రావటంలేదని సూర్య చెప్తున్నాడు.

అయితే గతంలోనూ మీరా జాస్మిన్ తను అనుబంధం కొనసాగిస్తున్నట్లు అతనే స్వయంగా ప్రచారం చేసుకోవటంతో ఇదీ అదని ప్రతిభేనంటున్నారు. అతనికి ప్లే బాయ్ అనిపించకోవాలనేది కోరిక అని తెలిసున్న వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇక అలాంటి కథతో తనే హీరోగా(ప్లే బోయ్ పాత్ర) నయనతార హీరోయిన్ గా చిలిపి అనే చిత్రం చేసుకున్నాడని గుర్తు చేసుకుంటున్నారు. అయితే పులి హీరోయిన్ షూటింగ్ పూర్తయిన తర్వాత లండన్ వెళ్ళి పోయిందని కొందరు ఆధారాలు చూపుతున్నారు.

పులి చిత్రం ఇప్పటివరకూ దాదాపు డెబ్బై శాతం మాత్రమే పూర్తయింది. మరో ప్రక్క ఎడిటింగ్ కార్యక్రమాలు సైతం సైమన్టైనస్ గా చేస్తున్నా షూటింగ్ ఫినిష్ కాకపోవటంతో ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదంటున్నారు యూనిట్ వర్గాలు. ఇక ఖుషి చిత్రం కాంబినేషన్ రిపీట్ అవుతున్న చిత్రం కావటంతో దీనిపై పరిశ్రమలోనే కాక బయిట కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వీటికి తోడు పవన్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయటం, ఎ.ఆర్.రహ్మాన్ సంగతం మరింత క్యూరియాసిటీని లేపుతున్నాయి.

పవన్ డేట్స్ సర్దుబాటుని బట్టి బ్యాలన్స్ షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి, ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలనేది దర్శకనిర్మాతల ఆలోచన. అలాగే ఈ చిత్రంలో పవన్ కు జోడిగా నిక్కిషా పటేల్ (తొలి పరిచయం), ప్రతినాయక పాత్రలో మనోజ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, మిగతా పాత్రల్లో శరణ్య, నాజర్, ఆలీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ కెమెరామెన్ బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్ అందిస్తున్నారు. పవన్ కెరీర్ లో ఇది ఓ సంచలన చిత్రం అవుతుందని అంతా భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X