అలా పడుకొని ఎంజాయ్ చేసిన యంగ్ హీరోయిన్.. నా శరీరం నా ఇష్టం అంటూ సంచలన కామెంట్స్

సాధారణంగా ఛాన్స్ దొరికితే చాలు సెగలు గక్కే అందాలన్నీ ఆరబోసి అట్రాక్ట్ చేయడం నేటి హీరోయిన్ల నైజం. హీటు పుట్టించే అందాలకు వస్తున్న హాట్ కామెంట్స్ చూసి యమ ఆనందంతో ఆకాశంలో హద్దులేకుండా విహరిస్తుంటారు ఇప్పటి యంగ్ లేడీస్. అలా అలా వైరల్ కావడం.. ఆ తర్వాత ఆ హీరోయిన్ల పేర్లు అందరి నోళ్ళలో నానడం కామన్. అయితే నేటి తరానికి భిన్నంగా ఆలోచించి తనలోని అందాన్ని దాచుకుంటూనే వైరల్ అయిపోయింది మలయాళీ బ్యూటీ దృశ్య రఘునాథ్. అరె! విచిత్రంగా ఉంది కదా .. అనుకుంటున్నారా? చూడండి అసలేం జరిగిందో..

సెలయేరులో జలకాలాట.. పారే నీటిలో హాయిగా పడుకొని

ఓ సెలయేరులో జలకాలాట ఆడేసింది హీరోయిన్ దృశ్య రఘునాథ్. నేలపై పారుతున్న స్వచ్ఛమైన నీటిలో హాయిగా పడుకొని స్నానం చేస్తూ ఎంజాయ్ చేసింది. నేటి తరం ముద్దుగుమ్మ కదా! మరి ఎలా ఆగుతుంది? వెంటనే వాటిని తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పెట్టేసింది. కాకపోతే ఈ ఫొటోల్లో అమ్మడి అందాలు అంగుళం కూడా కనిపించడం లేదు.

ఆ టైమ్‌లో డ్రెస్ వేసుకోవాలో తెలియదా..?

ఆ టైమ్‌లో డ్రెస్ వేసుకోవాలో తెలియదా..?

అందాలు ఏ మాత్రం వడ్డించనప్పటికీ హీరోయిన్ జలకాలాట కాబట్టి.. దృశ్య రఘునాథ్ పెట్టిన ఈ పిక్ సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది. ఇక ఈ పిక్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా ఏంటి? తమ వంతుగా కామెంట్స్ పెట్టేసి ఆమెను తెగ ట్రోల్ చేసేశారు. ఆ టైమ్‌లో కనీసం ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కూడా తెలియదా నీకు అంటూ రెచ్చిపోయి కామెంట్ చేశాడు ఓ నెటిజన్. అంటే అతని ఉద్దేశం బికినీ వేసుకోమని కావచ్చు.

రియాక్ట్ అయిన హీరోయిన్ దృశ్య

రియాక్ట్ అయిన హీరోయిన్ దృశ్య

తనను ట్రోల్ చేస్తున్న నెటిజన్లపై హీరోయిన్ దృశ్య రఘునాథ్ కూడా తనదైన చురకలేసింది. ''బ్రో నేనేమైనా బికిని వేసుకొని నా శరీరం షో చేస్తున్నానా? నా బాడీలో ఏవి కవర్ చేసుకోవాలో అవి కవర్ చేసుకున్నాను. అయినా అవన్నీ అందరి బాడీలో కామన్ గా ఉండేవే. వాటిని నేనెప్పుడూ ఎక్స్ పోజ్ చేయలేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి.. నా వల్ల కాదు. ఫ్యూచర్‌లో కూడా వాటిని ఇలాగే కవర్ చేస్తుంటా'' అని పేర్కొంది హీరోయిన్ దృశ్య.

కొందరి సపోర్ట్.. నెట్టింట హల్చల్

కొందరి సపోర్ట్.. నెట్టింట హల్చల్

అయితే తన బాడీ ఎక్స్ పోజ్ విషయంలో దృశ్య రఘునాథ్ చేసిన కామెంట్ పై నెట్టింట కొందరు నెటిజన్ల కొందరి సపోర్ట్ లభిస్తోంది. ఏ టైమ్‌లో నైనా ఎవరికి నచ్చిన డ్రెస్ వారు వేసుకుంటారు మేడం.. మీరు అలంటి కాంనేట్లు పట్టించు కోవద్దంటూ ఆమెకు సపోర్ట్ పలుకుతున్నారు కొంతమంది. మొత్తానికైతే ఎలాంటి అందాల ఆరబోత లేకుండా ఈ రకంగా నెట్టింట హల్చల్ చేస్తోంది దృశ్య రఘునాథ్.

 ఇక దృశ్య రఘునాథ్ సినిమాలంటారా..

ఇక దృశ్య రఘునాథ్ సినిమాలంటారా..

దృశ్య రఘనాథ్ ప్రస్తుతం మలయాళంలో 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా 'మ్యాచ్ బాక్స్' అనే సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X