‘ఈనాడు’ కు ‘మల్లన్న’ భయం
విక్రమ్, శ్రియ జంటగా రూపొంది సినిమా విడుదలకు ఎక్కువ ప్రింట్లతో భారీయెత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తురున్నారు. దీంతో ఈనాడు సినిమా విడుదలలతో జాప్యం జరుగుతోంది. వాస్తవానికి ఈ నెలలోనే కమలహాసన్, వెంకటేష్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఈనాడు" ని విడుదల చేయాలనుకున్నారట. కానీ, 'మల్లన్న"కి ఎక్కువ థియేటర్లు కేటాయించడంతో, కమలహాసన్ 'ఈనాడు సినిమా విడుదలని వాయిదా వేశారని వినికిడి. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట.
More from Filmibeat
mallanna vikram shriya eenadu kamal hassan venkatesh september మల్లన్న విక్రమ్ శ్రియ ఈనాడు కమలహాసన్ వెంకటేష్ సెప్టెంబర్


Click it and Unblock the Notifications











