సెక్సీ 'నమిత' కి గుడి

ఇక నమిత ఫ్యాన్స్ క్లబ్ ప్రెసెడెంట్ ఈ విషయం పై చెన్నైలో మాట్లాడుతూ "ఆ గుడిని Thirunelveli లో ఉండే ఒక అభిమాని తన సొంత ఇంట్రెస్ట్ తోనే కడుతున్నాడు. మా నమితా మేడం కి ఇలాంటివి నచ్చవు..ఆమె అలాగే ఫైనాన్సిషల్ గా ఇలాంటి పనులకు సాయం కూడా చేయదు. ఆ అభిమాని తన ప్రేమ చూపటానికి చూపిన ప్రయత్నం ఇది .దీన్ని మేం తప్పు పట్టము.." అని కాంట్రాస్టుగా స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఆమె మనసులో ఒకటుంటే వారి దృష్టిలో వేరొకటి ఉంది. అదే సినీ తారలుకున్న ప్లస్ ...


Click it and Unblock the Notifications