నయనతార ఫ్యాన్స్ "మీ బ్యాక్ పర్సనాలిటీ చూడముచ్చటగా ఉంది. అలాగే కంటిన్యూ చేయరూ..." అని ఉత్తరాలు, ఫోన్ల ద్వారా అడుగుతున్నారట. అభిమానులే అంతగా అడుగుతుంటే కాదనగలదా...తన బ్యాక్ అందాలను చూపించడానికి రెడీ అయిపోయిందట. ఇటీవల ఓ చిత్రంలో ఆమె చూపిన బ్యాక్ పర్సనాలిటీ దెబ్బకు కుర్రకారు బోర్లా పడ్డారట. చంద్రముఖి సినిమాతో తెలుగు సినీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న అందలా సుందరాంగి నయనతార. అయితే కొంతమందిని చూస్తే ముందు పర్సనాలిటీ...బ్యాక్ మున్సిపాలిటీగా ఉంటుంది. నటి నయనతార విషయంలో ఇది మినహాయింపే. ఆమె బ్యాక్ "అదుర్సే... అదుర్స్" అంటున్నారట కుర్రకారు. అయితే నయన తొలుత హోమ్లీ పాత్రలు వేసి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత మెల్లగా "వల్లభ" లాంటి చిత్రాల ద్వారా ఓరగా ఎక్స్‌పోజింగ్ చేయడం మొదలుపెట్టింది. దాదాపుగా హీరోయిన్లందరూ ఫ్రంట్ ఎక్స్‌పోజింగ్ చేస్తుంటే... నయన మాత్రం బ్యాక్ పార్ట్ ఎక్స్‌పోజింగ్‌కు తెరలేపింది.