స్నేహ కోసం శ్రియకు అన్యాయం?

తన తాజా చిత్రం హీరోయిన్ గా శింబు శ్రియ పేరును పరిశీలించినట్టు తెలుస్తోంది. శింబును శ్రియ వద్దనుకుందా లేక శ్రియ శింబును వద్దనుకుందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. తాను శ్రియను వద్దనుకోడానికి మాత్రం కారణం ఆమె హాస్య నటుడుడు వడివేలుతో ఐటం సాంగ్ చేయడమేనని శింబు చెబుతున్నాడు.
బాలీవుడ్ లో బిజీగా ఉన్న శ్రియ శింబుకు నో చెప్పినట్టు మరో కథనం. తన కన్నా వయసులో పెద్ద అయిన స్నేహను తాజా సినిమాలో ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. బరువు తగ్గి అందాన్ని ఇనుమడించుకున్న స్నేహ శింబుకు సరిజోడుగా ఇఫ్ఫుడు కన్పిస్తోంది.


Click it and Unblock the Notifications











