వెండితరెపై రెండు చందమామలు... మల్టీస్టారర్ లో అజిత్-విజయ్

కోలీవుడ్ సూపర్ స్టార్స్ అజిత్, విజయ్ ఎవరికి వారే విభిన్నమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వారు. కలెక్షన్స్ వర్షం కురిపించడం దగ్గర నంచి, సిల్వర్ స్క్రీన్ పై రఫ్ఫాడించం వరకూ ఇద్దరీ స్టైల్స్ భిన్నమైనవి. కానీ, ఒక్కటి మాత్రం కామన్ ఎవరి సినిమా విడుదలైనా బాక్సాఫీస్ షేక్ అవ్వడం మాత్రం ఖాయం.

మరి అలాంటి వీరిద్దరూ చేతులు కలిపితే... కోలీవుడే ఊగిపోవాల్సిందే మరి. నిజమే, తలాగా పేరుగాంచిన అజిత్, ఇళయదళపతిగా పేరుగాంచిన విజయ్ ను ఓ భారీ మల్టీస్టారర్ లో నటింపజేసేందుకు కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు సన్నాహాలు చేస్తున్నాడట. మన్ కథ చిత్రానికి సీక్వెల్ ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్న వెంకట్ ప్రభు, ఈ చిత్రంలో ప్రధాన పాత్రలకు అజిత్, విజయ్ మాత్రమే న్యాయం చేయగలరని, అందుకే వారిద్దరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

Fireworks on Silverscreen - Thala and Thalapathy in a Multistarrer

గతంలో చాలామంది దర్శక-నిర్మాతలు ఈ సూపర్ స్టార్స్ ను ఒక్క వేదికపైకి తీసుకువచ్చేందుకు చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ, ఒక్కటీ వర్కౌట్ అవ్వలేదు. మంచి కథ దొరికితే, అజిత్-విజయ్ కాదనే ఛాన్సులు కూడా లేవు. ఇక వెంకట్ ప్రభు తన కథలో ఆ మాత్రం దమ్ము ఉందనే నమ్ముతున్నాడు. మరి సోలోగానే బాక్సాఫీస్ ను షేక్ చేసే సూపర్ స్టార్లు, జంటగా ఏ రేంజ్ లో దుమ్మురేపుతారో, కోలీవుడ్ లో ఎన్ని రికార్డులను బద్దలగొడతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X