»   » హీరోయిన్లు సెక్స్ వర్కర్స్ కన్నా దారుణం, పెళ్ళైన వారే టార్గెట్.. షాకిచ్చిన నిర్మాత భార్య!

హీరోయిన్లు సెక్స్ వర్కర్స్ కన్నా దారుణం, పెళ్ళైన వారే టార్గెట్.. షాకిచ్చిన నిర్మాత భార్య!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    ఆడవాళ్లే బెడ్ కాళీగా ఉందని రమ్మంటున్నారు...!

    సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు ఎప్పుడూ ఉండేవే. కానీ కొన్ని వివాదాలు అగ్గిమీద గుగ్గిలంగా మారుతుంటాయి. అవకాశాల పేరుతో హీరోయిన్లని నిర్మాతలు వాడుకుంటుంటారు అనే అపవాదు సినీ ఇండస్ట్రీపై ఉంది. తాజాగా ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా హీరోయిన్లని ఉద్దేశించి తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లని ఉద్దేశించి ఆ మీ తాజాగా కొన్ని ట్వీట్స్ చేసారు. వెంటనే కొన్నింటిని డిలీట్ చేసారు. అప్పటికే ఆ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    ప్రముఖ నిర్మాతగా

    ప్రముఖ నిర్మాతగా

    జ్ఞానవేల్ రాజా తమిళంలో ప్రముఖ నిర్మతగా కొనసాగుతున్నారు. సూర్యతో ఆయన సింగం 3, గ్యాంగ్ వంటి చిత్రాలని నిర్మించారు. సింగం 3 చిత్రం నిరాశ పరచగా గ్యాంగ్ పరవాలేదనిపించింది.

    సైలెంట్ గా ఉండే ఆయన భార్య

    సైలెంట్ గా ఉండే ఆయన భార్య

    జ్ఞానవేల్ రాజా భార్య ఎవరో కూడా చాలా మందికి తెలియదు. అలాంటిది జ్ఞానవేల్ రాజా భార్య నేహా ఉన్నపళంగా నేడు ట్విట్టర్ లో హీరోయిన్లపై విరుచుకుపడ్డారు. తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

    హీరోయిన్లు సెక్స్ వర్కర్స్ కన్నా దారుణం

    హీరోయిన్లు సెక్స్ వర్కర్స్ కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను అందరు హీరోయిన్లని ఉద్దేశించి చెప్పడం లేదని తన చుట్టూ జరిగిన సంఘటనలని పరిశీలించిన తరువాత ఈ వ్యాఖ్యలు చేస్తున్నాన్నాయి అన్నారు.

    పెళ్లైన వారే టార్గెట్

    పెళ్లైన వారే టార్గెట్

    కొందరు హీరోయిన్లకు ఇండస్ట్రీ లోని పెళ్లైన మగవారే టార్గెట్ అని అన్నారు. ఫోన్ చేయడం.. బెడ్ రెడీగా ఉందని పిలిపించుకోవడం ఇదే పనిగా మారిందని తీవ్రమైన పదజాలం వాడారు.

    ఆడవారికి ఆడవారే శత్రువు అంటే ఇదేనా

    ఆడవారికి ఆడవారే శత్రువు అంటే ఇదేనా

    ఆడవారికి ఆడవారే శత్రువు అంటే ఇదేనేమో అని నేహా అన్నారు. పెళ్ళైన మగవారిని హీరోయిన్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. వారి భార్యలు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. నేహా చేసిన ఈ వ్యాఖ్యల్లో తన భర్త జ్ఞానవేల్ ని హీరోయిన్లు బుట్టలో వేసుకుంటున్నారని అనుమానాలు తలెత్తాయి. ఈ వ్యవహారం మొత్తంలో తన భర్తకు సంబంధం లేదని నేహా క్లారిటీ ఇచ్చింది. నేహా ఘాటు వ్యాఖ్యలు ఎవరిపై అనే చర్చ హాట్ హాట్ గా జరుగుతోంది.

    English summary
    Gnanavel Raja's wife makes controversial statements on heroines. heroines playing cheap tricks sya Neha
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more