వీళ్ళంతా డీవీడీ ...డైరక్టర్లే

అందుకే తాను తన తగ్గర చేసే అసెస్టెంట్స్ ని రోజుకో షార్ట్ స్టోరీ చదివి సినాప్సిస్ రాయమనేవాడనని గుర్తు చేసుకున్నారు. ఇక తాను ప్రస్తుతం ఓ ప్రెవేట్ ఛానెల్ వారికి 'Kathai Neram' పేరుతో ఓ సీరియల్ చేద్దామనుకున్నాని అది తమళ సెల్వం రాసిన 'Veyyilodu Poi' షార్ట్ స్టోరీ అని ఆయన్ని రైట్స్ కోసం సంప్రదించానన్నారు. అయితే అప్పటికే ఆ కథని ఈ పూ దర్శకుడు శశి తీసుకుని ఈ సినిమా చేసాడని...తనకి చాలా సంతోషమనిపించిందన్నారు. ఇక ఈ పూ సినిమాని మోసర్ బీర్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ,పార్వతి నటించిన ఈ చిత్రం సంగీతాన్ని ఎస్.ఎస్.కుమరన్ అందించారు.


Click it and Unblock the Notifications











