గౌతమి దర్శకత్వం..కమల్ హాసన్ నిర్మాత
కమల్ హాసన్ 'సహజీవిత భాగస్వామి" గౌతమి త్వరలో మెగా ఫోన్ చేపట్టనుంది. కమల్ గురువు కె.బాలచందర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో చేస్తున్నారు. ఈ చిత్రం రాజకమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి కమల్ కుమార్తె శృతిహాసన్ సంగీతాన్ని అందించనున్నారు. మాధవన్ మరో ముఖ్యపాత్ర పోషించే ఈ చిత్రంలో కమల్ కూడా అతిధి పాత్రలో కనిపించునున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇక కమల్ హీరోగా త్రిష హీరోయిన్ గా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభం కానుంది. అది పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా రూపొందింది.
More from Filmibeat
కమల్ హాసన్ మరో చరిత్ర ఏక్ దుజే కేలియా కె బాలచందర్ గౌతమి శృతి హాసన్ kamal hassan maro charitra ek duje keliye k balachandar sruthi hassan


Click it and Unblock the Notifications











