ప్రేలుళ్ళ ని కొద్దిలో తప్పించుకున్న హన్సిక

By Srikanya

హాట్ హన్సిక కొద్దిలో బోంబే బ్లాస్ట్ నుంచి తప్పించుకుందంటూ తమిళ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తమిళ చిత్రం ఓకే ఓకే కోసం ఆమె ముంబైకి ఉంది. ఆ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఆమె దాదర్ ని దాటిన కొద్ది సేపటిలోనే ఈ ప్రేలుళ్ళు సంభవించాయి. దాంతో ఆమె ఆ తర్వాత ఆ విషయం తెలుసుకుని షాక్ అయిందని తెలుస్తోంది. అలాగే ఆమె కుటుంబ సభ్యులు,సన్నిహితులు ఆమెకు ఫోన్ చేసి యోగ క్షేమాలు కనుక్కున్నారట.ఇక హన్సిక ఈ బ్లాస్ట్ లో మరణించినవారికి నివాళి అర్పించి,కుటుంబాలకి సానుభూతి ప్రకిటించింది. ప్రస్తుతం హన్సిక తెలుగులో రామ్ సరసన కందిరీగ చిత్రంలో చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X