జాకెట్ వేసుకోకుండా టాప్ లెస్ గా హన్సిక కనిపించే చిత్రం
హన్సిక త్వరలో తన అభిమానలును తన గ్లామర్ తో అలరించనుంది. ఆమె తమిళ దర్శకుడు వసంత బాలన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం నాటి స్టోరీతో అలనాటి వాతావరణాన్ని గుర్తుచేసేలా ఈ చిత్రం ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో హైలెట్ ఏమిటంటే ఈ చిత్రంలో హన్సిక జాకెట్ లేకుండా టాప్‌లెస్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంపై హన్సికకు చాలా ఆశలు ఉన్నాయి. ఈ సినిమాకు ఖచ్చితంగా అవార్డు వస్తుందని ఆమె నమ్ముతుంది. ఈ విషయమై మీడియావారు ఆమెను అవార్డు ప్రస్తుతం తమిళంలో ఆమెకు అరడజను చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇక ఈ చిత్రం కోసం పద్దెనిమిదో శతాబ్దం నాటి విలేజ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇందుకోసం మూడు నెలలుగా లొకేషన్ కోసం వెతుకున్నారు. ఈ చిత్రం టైటిల్ ఆరవాన్. ఈ సినిమాలో హీరోగా ఆది చేస్తున్నాడు. పశుపతి, అర్చన కవి కీలకపాత్రల్లో చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











