దర్శకుడువుతున్న క్రేజీ హీరో

ఆ తర్వాత రెండు రోజులకు ప్రత్యేకంగా పిలచి ఆ కథను నువ్వే డైరక్ట్ చేయాలని అడిగారు. ప్రారంభంలో మణిరత్నం వద్ద అసెస్టింట్ డైరక్టర్ గా పనిచేసిన అనుభవం, చుక్కల్లో చంద్రుడు చిత్రానికి దాదాపు పూర్తి స్ధాయి దర్శకత్వం చేయటం తో వెంటనే ఓకే చేసారని చెన్నై వర్గాలు చెప్పుకుంటున్నారు. ఇక ఎప్పటినుంచో సిద్దార్ధకు దర్శకత్వ విభాగంపై కోరిక ఉందని, అందుకే అతను కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి పనిలో వేలు పెడుతూంటాడని వింటున్నదే. అది ఇప్పడు నిజం కాబోతోందన్నమాట..అతను హిట్ కొట్టాలని..పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపుతూ కోరుకుందాం.
siddharth ntr prakash raj maniratnam chennai koncham istam koncham kastam ఎన్టీఆర్ ప్రకాష్ రాజ్ సిద్దార్ధ


Click it and Unblock the Notifications