సింగర్ గా మరో హీరో

By Staff
Vikram
అంటే సింగర్ పాత్రతో ఓ సినిమా వస్తోందని కాదు. తెరపై నటుడుగానే గాక గాయకుడుగానూ ప్రూవ్ చేసుకోవటానకి మరో హీరో రెడీ అవుతున్నారని అర్థం . సినిమా పుట్టిన మొదటి రోజుల్లో హీరో, హీరోయిన్లు స్వయంగా తామే పద్యాలు,పాటలు పాడుకుంటూ సినిమాల్లో నటించేవారు. తరువాత సాంకేతికంగా డవలప్ అయిన ఈ రోజుల్లో వారికి వేరే వారు పాడటం, డబ్బింగ్ చెప్పటం కామన్ గా మారింది. దాన్ని అప్పుడప్పుడూ కొందరు హీరోలు ఒక పాట పాడి బ్రేక్ చేస్తున్నారు. వెరైటీ కోసం ప్రయత్నం చేస్తున్న ఆ వరసలో చిరంజీవి, ఎన్టిఆర్ వంటి పెద్ద హీరోలు కూడా ఉన్నారు. తాజాగా ఆ లిస్టులోకి తమిళ హీరో విక్రమ్ కూడా చేరారు. ఆయన ప్రస్తుతం సుసీ గణేషన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న 'కందస్వామి' చిత్రం లో తన గొంతు వినిపించనున్నారట. ఆ సినిమా తెలుగులో 'మల్లన్న' అనే పేరుతో అనువదిస్తున్నారు. అందులోనూ ఆయన పాడతారట. బెస్ట్ ఆఫ్ లక్ విక్రమ్!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X