చిత్ర సీమను బజారుకీడ్చడం తప్పు: శ్రీరెడ్డి ఇష్యూపై విశాల్

By Bojja Kumar

శ్రీరెడ్డి వ్యవహారంపై తమిళ సినీ హీరో, నడిగర్ సంఘం కార్యదర్శి, నిర్మాత విశాల్ స్పందించారు. కాస్టింగ్ కౌచ్ అంశంలో శ్రీరెడ్డి చిత్ర సీమను బజారుకీడ్చడం చాలా పెద్ద తప్పు అని విశాల్ వ్యాఖ్యానించారు.

కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, శ్రీరెడ్డి ఉదంతం టాలీవుడ్ పరిశ్రమకు మచ్చ తెచ్చే విధంగా ఉందని విశాల్ అభిప్రాయ పడ్డారు. ఆధారాలు ఉంటే వాటిని బయట పెట్టాలని, అంతే కానీ ఆరోపణలు చేయడం సరికాదని విశాల్ అన్నారు.

Hero Vishal on Tollywood Casting Couch and Sri Reddy issue

తమిళ చిత్ర సీమలో ఆధారాలతో బయటకు వచ్చిన అమలా పాల్, వరలక్ష్మి పోరాటానికి తాము మద్దతు ఇచ్చామని, ఆధారాలతో వస్తే శ్రీరెడ్డికి కూడా తాము మద్దతు ఇస్తామని విశాల్ ఈ సందర్భంగా తెలుగు మీడియాతో మాట్లాడుతూ తన తన మనసులోని మాటను వెల్లడించారు.

కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది అని చెప్పడం చాలా ఈజీ. కానీ అలా మాట్లాడటం వల్ల ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుబట్టినట్లు అవుతుంది. అలా ఇండస్ట్రీని జనరలైజ్ చేయడం మంచిది కాదు అని విశాల్ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X