పెళ్ళయ్యాకే..రెచ్చిపోతోంది

త్వరలోనే సెట్స్ మీదకు రానున్న ఈ చిత్రం తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. అయినా ఇండస్ట్రీ మర్చిపోతుందేమోనన్న భయంతోనే ఆమె ఇటువంటి ఇంటర్వూలకు దిగుతోందనే విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. అయినా పెళ్ళికి ముందు కొన్ని గొడవలు పడ్డా..పెళ్ళయ్యాక ఏమనుకుందో ఏమో రెచ్చిపోతోంది..అందరికి పోన్స్ చేసి పలకరిస్తూ..ఆఫర్స్ అడుగుతూ..అడక్కుండానే ఎక్సపోజింగ్ గురించి లెక్చర్స్ ఇస్తోందని చెన్నై సినీ వర్గాలు గుసగుసలాడుతున్నారు.
More from Filmibeat
malavika nan avanillai sequel chennai film industry expose మాళవిక ఎక్సపోజింగ్ నాన్ అవనిల్లయ్ సీక్వెల్


Click it and Unblock the Notifications











