twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్ళయ్యాకే..రెచ్చిపోతోంది

    By Staff
    |

    Malavika
    పెళ్ళి అయిందంటే హీరోయిన్స్ చాలా మంది మాజీలైపోతారు. అయితే అందుకు తాను మినహాయింపు అంటోంది మాళవిక. తాను పిల్లల తల్లయినా ఎక్సపోజింగ్ అవసరమైతే..చేస్తానంటూ బహిరంగ ప్రకటనలిస్తోంది. ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లైన ఈమె కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళి సిని రంగంలోకి దూకటానికి ఎక్సర్ సైజులు అవీ చేసి సైజులు సరిచేసుకుంటోంది. నాన్ అవనిల్లయ్ అనే తమిళ చిత్రం సీక్వెల్ లో ఒప్పుకుని పెళ్ళికి ముందుకున్నా రెచ్చిపోబోతోంది. ఎక్సపోజింగ్ విషయంలో తానెప్పుడూ గీత దాటలేదని, అయితే గ్లామర్ అనేది ప్రొపషన్ లో ఓ భాగమని, దాన్నేదో తప్పుడు పనిగా అనుకోవాల్సినపనిలేదని చెప్తోంది.

    త్వరలోనే సెట్స్ మీదకు రానున్న ఈ చిత్రం తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. అయినా ఇండస్ట్రీ మర్చిపోతుందేమోనన్న భయంతోనే ఆమె ఇటువంటి ఇంటర్వూలకు దిగుతోందనే విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. అయినా పెళ్ళికి ముందు కొన్ని గొడవలు పడ్డా..పెళ్ళయ్యాక ఏమనుకుందో ఏమో రెచ్చిపోతోంది..అందరికి పోన్స్ చేసి పలకరిస్తూ..ఆఫర్స్ అడుగుతూ..అడక్కుండానే ఎక్సపోజింగ్ గురించి లెక్చర్స్ ఇస్తోందని చెన్నై సినీ వర్గాలు గుసగుసలాడుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X