డేటింగ్ చేస్తున్నానా, ఫోటో అయినా ఉందా.. హీరోయిన్ మంజిమ!

సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో తెలుగు తెరకు మంజిమ మోహన్ హీరోయిన్ గా పరిచయం అయింది. ప్రస్తుతం మంజిమ తమిళ మలయాళీ భాషల్లో నటిస్తోంది. మంజిమ మోహన్ ప్రస్తుతం గౌతమ్ కార్తీక్ చిత్రంలో నటిస్తోంది. తాజగా ఓ ఇంటర్వ్యూలో వెండి తెరపై ఎక్స్పోజింగ్, తన ప్రేమాయణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

సినిమాల్లో గ్లామర్ అవసరం. కానీ తాను అంగాంగ ప్రదర్శనకు దూరం అని మంజిమ అంటోంది. చీర కట్టుకుని కూడా అందంగా కనిపించవచ్చు. కానీ తాను ఒళ్ళు మాత్రం చూపించలేను అని చెబుతోంది. చీరలోసైతం శృంగార సన్నివేశాల్లో నటించవచ్చు. కథకు అవసరం అనిపిస్తే ఆ విధంగా నటిస్తానని మంజిమ చెబుతోంది.

Heroine Manjima about Love affair with Rishi

ఇక తనకు నటుడు రిషికి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందనే వార్తలపై మంజిమ స్పందించింది. రిషి నిజంగానే నాకు మంచి స్నేహితుడు. అంతమాత్రాన డేటింగ్ చేస్తున్నాని వార్తలు రాస్తున్నారు. తాను డేటింగ్ చేస్తునట్లు కనీసం ఫోటో ఆధారం కూడా లేకుండా ఇలాంటి వార్తలు రాయడం తగదు అని మంజిమ చెబుతోంది. కొందరు సృష్టిస్తున్న కథలని తాను పట్టించుకోనని మంజిమ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X