హిందువల మనోభావాలు దెబ్బతీసిందంటూ త్రిష పై కేసు

By Srikanya

మన్మధబాణం చిత్రంలో నటించిన త్రిష,కమల్ హాసన్ , నిర్మాత ఉదయగిరి స్టాలిన్ లపై తమిళనాడుకు చెందిన ది హిందూ మున్నై పార్టీ వారు కోర్టులో కేసు వేసారు. ఈ చిత్రంలోని ఓ పాటలో వెంకటేశ్వర స్వామిని, వరలక్ష్మిని కామిడీ చేస్తూ వెటకారంగా పాట అల్లారని అది హిందువుల మనోభావాలు దెబ్బతీయటమేనని ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. చెన్నై కోర్టు ఈ కేసుని యాక్సెప్టు చేసి నోటీసులు పంపింది. వారం రోజుల్లో ఈ విషయమై వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. ఇక ఈ విషయమై కమల్, త్రిష నోరు విప్పటానికి ఇష్టపడలేదు. ఈ విషయమై దర్శకుడు,నిర్మాత మాట్లాడటం భావ్యమని వారు చెప్పారు. ప్రస్తుతం త్రిష ...పవన్ కళ్యాణ్ సరసన లవ్ లీ అనే చిత్రంలో చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X