కాల్ గర్ల్ గా మారిన సెక్స్ బాంబ్ నమిత
నమిత తాజాగా ముంబై, చెన్నై రెడ్ లైట్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి పని అంటే తాను చేస్తున్న ఓ పాత్ర కోసం వేశ్యల సహజమైన జీవిన విధానం పరిశీలద్దామని అని సమాధానం చెప్తోంది. ఇంతకీ ఏమిటీ నమిత మ్యాటర్ ఇంతలా బరితెగించి మాట్లోడుతోంది అంటే...తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి స్వయంగా స్క్రిప్ట్ సమకూర్చిన ఇలైగన్ అనే తమిళ చిత్రంలో నమిత ప్రధాన పాత్రలో నటిస్తోంది. అందులో ఖరీదైన కాల్‌గర్ల్ పాత్ర పోషిస్తున్న నమిత సహజత్వం కోసం ఇప్పుడు ముంబయ్, చెన్నయ్ వంటి మెట్రో సిటీలలో రెడ్‌లైట్ ఏరియాల గురించి వాకబు చేస్తోంది. ఆ చిత్రం సురేష్ కృష్ణ డైరక్ట్ చేస్తున్నారు. ఈ మెగా బడ్జెట్ చిత్రం 1940 నాటి వాతావరణంలో కథ జరుగుతుంది. అవసరమైతే స్వయంగా తానే రంగంలోకి దిగి సెక్స్‌వర్కర్ల నడవడికను గమనించి వాళ్ల ఫీలింగ్స్‌ను అర్థం చేసుకుని తన పాత్రకు సంబంధించి మెరుగులు దిద్దుకుంటా నంటోంది.ఇక నమిత ఈ చిత్రంలో ఆంగ్లో ఇండియన్ గర్ల్ గా కనిపిస్తుంది. ఎప్పుడూ ఇంగ్లీష్ లో బూతులు మాట్లాడుతూ...సిగెరెట్లు కాలుస్తూ ఉంటుంది.


Click it and Unblock the Notifications











