కేకలు పెట్టిన త్రిష

అంతేగాక ఎనక్కు 20 ఉనక్కు 18 చిత్రంలో వేషం వచ్చినప్పుడు హీరో ఎవరూ, డైరక్టర్ ఏమిటి అన్నది కూడా అడగకుండా సైన్ చేసాను. కారణం రహ్మాన్ సంగీత దర్శకుడు అని ఎగ్రిమెంట్ లో ఉండటమే. ఇప్పటికీ రహమాన్ మ్యూజిక్ డైరక్టర్ అయితే కథ కూడా అడక్కుండా ఒప్పుకుంటానని చెప్పుకొచ్చింది. త్వరలో త్రిష హీరోయిన్ గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రానున్న చిత్రంలో కూడా రహ్మాన్ సంగీతం ఇవ్వబోతున్నాడు.ఆ ఆడియో పంక్షన్ లో రహమాన్ ప్రక్కన కూర్చునే అవకాశం ఇస్తానని గౌతం మీనన్ ప్రామిస్ చేసాడని ఉత్సాహంగా చెప్తోంది. అదీ త్రిష కేకలు వేసిన విషయం.


Click it and Unblock the Notifications











