బేసిక్ గా నేను వర్కోహాలిక్ ని...నయనతార
నయనతార తనను తాను వర్కోహాలీక్ గా అభివర్ణించుకుంటోంది. ఈ సమ్మర్ ని ఎలా ఎదుర్కోబోతున్నారు అని మీడియా ఆమెను ప్రశ్నిస్తే..తాను సమ్మర్ లో ఇబ్బందిగా ఉన్నా పని ముఖ్యం అని భావించి డుమ్మా కొట్టను అంటోంది. అలాగే కొద్ది రోజులు తాను బ్రేక్ తీసుకుని దుబాయి వెళ్ళివచ్చానని, ఇప్పుడు పనిలో బిజీగా ఉన్నానంది. ఇక ఈ సమ్మర్ లో మూడు భాషాల చిత్రాలు చేస్తున్నానంది. ఇక మెర్క్యూరి లైట్లు షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పెడతాయని కానీ ఏమీ చేయలేని సిట్యువేషన్ అంటోంది. ఇక సన్ స్ట్రోక్ తగలకుండా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తోంది. ఇక ఆమె నటించిన సింహా చిత్రం మొన్న శుక్రవారం రిలీజై మంచి వసూళ్ళను సాధిస్తోంది.
నయనతార సింహా బాలకృష్ణ దుబాయి అదుర్స్ లక్ష్మి బోయపాటి శ్రీను nayantara simha namitha jr ntr kajal vv vinayak boyapati srinu


Click it and Unblock the Notifications