విజయ్ అంటే గిట్టదు, అందుకే అతడి సినిమాలు చూడను - నెపోలియన్

విలనిజానికే ముచ్చెమటలు పట్టించిన కరుడుగట్టిన వెండితెర విలన్లలో, నెపోలియన్ పేరు కూడా ముందు వరుసలోనే ఉంటుంది. ఒకానొక సమయంలో నెపోలియన్ స్టార్ విలన్ గా ఓ వెలుగు వెలిగారు. ముంబై విలన్లు దక్షిణాదిపై దండయాత్ర చేయడంతో క్రమంగా క్యారెక్టర్ రోల్స్ వైపుకు మళ్లిన ఆయన, తాజాగా కొన్ని ఇండస్ట్రీ లోగుట్టులు బట్టబయలు చేసి వార్తలకు ఎక్కారు.

విజయ్ వద్దు, అజితే ముద్దు.....

విజయ్ వద్దు, అజితే ముద్దు.....

కోలీవుడ్ లో దాదాపూ స్టార్ హీరోలందరితోనూ నటించిన నెపోలియన్, ఒక్క అజిత్ తో మాత్రమే కలసి నటించలేకపోయారు. అవకాశం ఇస్తే, అతడి సినిమాలో నటిస్తాను అన్న ఈ సీనియర్ విలన్, ప్రతినాయకుడిగా మాత్రం కనిపించబోనని నొక్కివక్కాణించాడు. ఇక మరోవైపు, విజయ్ తో ఇకపైనా కలసి నటించే ఆలోచనలేదని స్పష్టంచేశారు.

పోకిరీతో పేచీ

పోకిరీతో పేచీ

పోకిరీ సినిమా షూటింగ్ సమయంలో, విజయ్ తో జరిగిన ఓ చిన్న గొడవను గర్తుచేసుకున్న నెపోలియన్, అప్పటి నుంచి అతడి సినిమాలు పెద్దగా చూడడం మానేశానని చెప్పుకొచ్చారు. కాబట్టి, ప్రస్తుతం అతడి నటనా పటిమ గురించి వ్యాఖ్యానించమంటే, చెప్పలేనని తెలిపారు. అయితే పోకిరీ సినిమాలో మాత్రం అతడు డాన్సింగ్ తోపాటూ, యాక్టింగ్ ఇరగదీశాడని స్పష్టం చేశారు.

Recommended Video

Rajinikanth Sent 100 Rice Bags,Need Ajith And Vijay's Help: Raghava Lawrence
 విలన్ గా నటించను

విలన్ గా నటించను

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టిన విలన్ రోల్స్ జోలికి ఇకపై పోనని నెపోలియన్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉండే వారు, ప్రతినాయక పాత్రలకు సులభం ఆకర్షితులౌతున్నారని తెలిపిన నెపోలియన్, అందుకే ఇకపై నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X