ఆశ్చర్యంతో నా నోరు అలా తెరిచి ఉంచేసా...సమంత
"ఏమి మాయ చేసావే" చిత్రం తో పరిచయమైన సమంత ...శనివారం..రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం "రోబో" ని చూడటం జరిగింది. ఈ చిత్రం గురించి వివరిస్తూ...రోబో చిత్రంలో ని ఆఖరి అరగంట ..నా అంచనాలను దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను లిటరల్ గా చెప్తున్నా...నమ్మలేనంత విజువల్స్ ని చూస్తూ నేను నా నోరు తెరుచుకుని అలా ఉండిపోయాను అంది సమంత చాలా ఎక్సైట్మెంట్ తో కూడిన ఆనందంతో. ఇక ప్రస్తుతం సమంత నటించిన "బృందావనం" చిత్రం అక్టోబర్ 14 వ తేదికి వాయిదా పడింది. అలాగే ఈ చిత్రం అనంతరం ఆమె మహేష్ బాబు సరసన శ్రీను వైట్ల దర్శకత్వంలో "దూకుడు" అనే చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.
రోబో సమంత ఏం మాయ చేసావే దూకుడు జూ ఎన్టీఆర్ మహేష్ బాబు robo samantha em maya chesave dukudu jr ntr mahesh babu


Click it and Unblock the Notifications