Don't Miss!
- News
Lady: భర్త మీద కోపం, పుట్టింటిలో కూతుర్ని, అమ్మమ్మను కొట్టి చంపేసింది !
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
తన విడాకుల విషయమై రంభ స్పందన
ఇక వెబెసైట్స్ లో ఇలాంటి వార్తలు వస్తున్నాయని,అలాంటి బేస్ లెస్ వార్తలను చూస్తే చాలా భాధ వేస్తుందని చెప్పింది. తన అభిమానులు ఎవరూ కూడా తన డైవర్స్ విషయంలో వచ్చిన రూమర్స్ ని నమ్మవద్దని కోరింది. మీడియా వారిని కూడా అలాంటి వార్తలు ప్రసారం చేసే ముందు నిజా నిజాలు తెలుసుకోవటం మేలని అంది.
అలాగే రంభ తిరిగి సినిమాల్లో నటి్స్తానని,మంచి ఆఫర్ వస్తే తప్పకుండా పరిశీలిస్తానని చెప్పింది. ఇక ఆమె పాప పేరు లాన్య.రంభ వివాహం కెనడాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్ తో జరగింది. తమిళనాడులో పుట్టి పెరిగిన ఇంద్రకుమార్ కెనడా, చైనా, చెన్నైలలో ఫ్యాక్టరీలు స్థాపించి వ్యాపారవేత్తగా మారాడు.
'మేజిక్ వూడ్స్" పేరుతో ఆయన స్థాపించిన అంతర్జాతీయ గహోపకరణాల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా రంభ ఎంపికై కోటిన్నర రూపాయల విలువైన కారును గెలుచుకొన్నారు. తర్వాత అతనితో ప్రేమలో పడి, ఆ ప్రేమ పెళ్లి వరకు తీసుకువచ్చింది. వివాహానంతం రంభ సినీ కెరీర్ కు స్విస్తి చెప్పి తన భర్తతో కెనడాలో స్థిరపడింది.