తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి అభిమానులు బయిటే కాక బాలీవుడ్ లోనూ ఉన్నారు. ఆయనతో సినిమా చేయాలన్న కోరికను తాజాగా టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బయటపెట్టింది.ఆమెకు హాలీవుడ్ నటుడు డేనియెల్ క్రెయిగ్‌తో నటించడం కంటే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించడమే ఇష్టమనే విషయాన్ని ఆమే స్పష్టంచేసింది. "నాకు క్రెయిగ్‌తో నటించడమంటే చాలా ఇష్టం. కానీ, ఆయనకంటే రజనీ సార్‌తో నటించడమే నాకు నచ్చుతుంది'' అని తెలిపింది. తన తొలి తమిళ సినిమా 'తమిళన్'లో విజయ్‌తో నటించిన ఆమె... తన తొలి తమిళ సినిమా అనుభవం చాలా చాలా బాగుందని అందరికీ చెబుతోంది. మంచిదే కదా ఆయన ఓ ప్రక్కన నటిస్తే ఇక్కడా స్టార్ అవ్వచ్చుఅనేది ఆమె కోరక...కానివ్వండి.
Story first published: Thursday, November 27, 2008, 14:42 [IST]