పవన్ కల్యాణ్ గెలుపుపై ఇళయ దళపతి విజయ్ సెన్సేషనల్ ట్వీట్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమిని విజయపథాన నడిపించిన పవన్ కల్యాణ్‌కు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జూన్ 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించి 164 సీట్లకుపైగా చేజిక్కించుకోన్నది. ఈ సందర్బంగా తమిళ ఇళయదళపతి విజయ్ ట్వీట్ చేసి అభినందనలు తెలిపారు. ఆయన ట్వీట్‌లో ఏమని శుభాకాంక్షలు అందించారంటే..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి కంగ్రాట్స్. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు ఆనందంగా ఉంది. ప్రజల కోసం మీరు కట్టుబడిన తీరు, మీ పట్టుదల అందరికి స్పూర్తిదాయకం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు అని విజయ్ అన్నారు.

Ilaya thalapathy Vijay congratulations to Pawan kalyan over AP Elections victory

సినీ రంగంలో విజయ్, పవన్ కల్యాణ్‌కు అవినావభావ సంబంధం ఉంది. ఇక్కడ పవన్ కల్యాణ్ నటించిన సినిమాలు తమిళంలో విజయ్ రీమేక్ చేయగా.. అక్కడ విజయ్ నటించిన సినిమాలు ఇక్కడ పవన్ కల్యాణ్ రీమేక్స్ చేయడం.. అవి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం విజయ్ కూడా రాజకీయ పార్టీని పెట్టి..పాలిటిక్స్‌లో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ సాధించిన విజయం కూడా ఆయనకు స్పూర్తిగా నిలిచేలా మారింది. ఈ క్రమంలో విజయ్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X