నయనతార నాకన్నా గొప్పదా?

దాంతో ఇదెక్కడి ఫిటింగ్ రా బాబు అని వారు తల పట్టుకు కూర్చున్నారుట. నయనతారకి అంత సమర్పించుకోలేకే కదా నిన్ను ఆహ్వానించింది మళ్ళీ నువ్వూ అదే పాట పాడితే మా గతేం కాను అని వారు ఆమె దగ్గర మొర పెట్టుకుంటున్నారుట. అయితే ఇలియానా నేను అందుకే ఇన్నాళ్ళూ తమిళ తంబిల ఫేస్ లు చూడంది...అని చీదరించుకునేటట్లు మాట్లాడిందిట. దాంతో వారు ఈమెనే కంటిన్యూ చేయాలా లేక మరో ఇలియానా ని వెతకాలా లేక నయనతారనే బ్రతిమాలటం మేలా అన్న డైలమాలో పడ్డారట.
కారణం మరేమీ కాదు మార్కెట్ సమస్య. ఇలియానా కి అక్కడ అంత మార్కెట్ లేదు కదా ...అదే నయనతార అయితే ట్రేడ్ లో మంచి డిమాండ్ ఉంది అని వారు భావన...కాబట్టి కాస్త వారికి అలవాటయ్యే దాకా ఓపిక పడితే కోటిన్నర ఏంటి...నీ ఓపికను బట్టి ఎంతైనా డిమాండు చెయ్యచ్చు అని సీనియర్లు సలహా ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











