రజనీకి ఇలియానా నో!

తన ఇమేజ్ కు తగిన పాత్ర అదికాదని ఇలియానా భావించడమే దానికి కారణమని చెబుతున్నారు. ఇప్పుడు ఈ పాత్రను నయనతారకు ఇవ్వాలని దర్శకుడు నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. తమిళంలో సూపర్ స్టార్ తో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. తెలుగు వెర్షన్ లో కూడా ఆమె నటిస్తే తెలుగు ప్రేక్షకులకు కనువిందే.


Click it and Unblock the Notifications











