రజనీ కి ఇలియానా నొ

తమిళంలో Chennai 28, Anjathe వంటి మీడియం బడ్జెట్ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూండే ఆమెకు ఇది ఊహించని అవకాశం. దాంతోసుల్తాన్ అనుభవంతో ఆమె పొంగిపోతోంది. ఈ సినిమాలో ఆమె ఫుల్‌ఫెడ్జ్‌డ్ 2డి యానిమేషన్ పాత్రను పోషించనుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అంతేకాకుండా సుల్తాన్‌లోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం సుల్తాన్ వారియర్ చిత్ర యూనిట్ విదేశాలకు చేరుకోనుంది.
ఇకపోతే ఈ సినిమాకు రజనీ కాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తోంది.కూతరు దర్శకత్వంలో తండ్రి నటించటం అన్నది గొప్ప అనుభూతి .దాన్నిరజనీ బాగా ఎంజాయ్ చేస్తున్నారుట. ఇక "సుల్తాన్ ది వారియర్" రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనుంది. వీరిరువురిపై చిత్రీకరించనున్న సన్నివేశాలు అనంతరం 2డి ఫార్మెట్‌లో కన్వర్ట్ అవుతాయని చిత్ర యూనిట్ పేర్కొంది.ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించే ఈ చితంరం ఈ యేడాది ఆఖరులో రిలీజుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











