భారతీయుడు2లో కూడా ఇద్దరు.. ఈ సారి శంకర్ టార్గెట్ అదే!

2.0 చిత్రంలో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్ శంకర్ మరో భారీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నాడు. 1996 లో వచ్చిన భారతీయుడు చిత్రం సందేశాత్మక చిత్రాల్లో ఆణిముత్యంగా మిగిలిపోతుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో నటవిశ్వరూపం ప్రదర్శించారు. ఇన్నేళ్ల తరువాత ఈ చిత్ర సీక్వెల్ ప్రారంభం కాబోతోంది.

భారతీయుడు2 చిత్ర ప్రొడక్షన్ కార్యక్రమాలని దర్శకుడు అప్పుడే ప్రారంభించాడు. తాజగా ఈ చిత్రం గురించి ఆసక్తిక్రమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ చిత్రంలో కూడా కమల్ హాసన్ రెండు పాత్రల్లో నటిస్తాడని సమాచారం. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఆసక్తికమైన అంశాన్ని శంకర్ ఆడియన్స్ కు చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

 Indian 2 will have Kamal Haasan in two roles

రాజకీయ నాయకుల అవినీతి వలన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింటోంది అనే అంశాన్ని శంకర్ ఈ చిత్రంలో పభావవంతంగా చూపించాబోతునట్లు తెలుస్తోంది. భారతీయడు చిత్రంలో అధికారుల లంచం వలన పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూపించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X