ఆ ఇల్లు ఆమె కోసం కాదు:దర్శకుడు దబాయింపు

చివరకు అతని యూనిట్ సభ్యులు సైతం ఈ విషయం మాట్లాడుకోసాగారు. ఇక ఓ పత్రిక వారు ఆవేశం తట్టుకోలేక ఆ విషయం అడిగేసారుట. దాన్ని గౌతమ్ ఖండిస్తూ..మహేష్ బాబు తో తరువాత సినిమా చేయబోతున్నాం కాబట్టి హైదరాబాద్ లో ఇల్లు కొన్నాను అని సర్ధి చెప్పాడుట. ఇక ఈ కొత్త సినిమా వరుడు పూర్తయిన అనంతరం అంటే ఏప్రియల్ 2009 లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏదైమైనా మహేష్ ఓ తలనొప్పినుండి గౌతమ్ ని తప్పించాడు.


Click it and Unblock the Notifications











