Sonia Aggarwal రెండో పెళ్లి? దర్శకుడితో విడాకుల తర్వాత మ్యారేజ్‌పై క్లారిటీ?

తమిళంలో ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ మాజీ భార్యగా సోనియా అగర్వాల్‌కు గుర్తింపు ఉంది. 7జీ బృందావన్ కాలనీ చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న ఈ అందాల భామ గత కొద్దికాలంగా సింగిల్‌గా ఉంటున్నారు. ఇటీవల సోనియా అగర్వాల్ సోషల్ మీడియా పోస్టు చేసిన ఫోటోలతో మళ్లీ పెళ్లి చేసుకొంటున్నారా? అనే అనుమానాలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తన రెండో పెళ్లిపై ఆమె క్లారిటీ ఇస్తూ..

7జీ బృందావన్ కాలనీతో ప్రేక్షకులకు..

7జీ బృందావన్ కాలనీతో ప్రేక్షకులకు..


సోని అగర్వాల్ అందంతోపాటు అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. 7జీ బృందావన్ కాలనీతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో దర్శకుడు సెల్వ రాఘవన్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. అప్పటి నుంచి ఆమె నటనకు స్వస్తి చెప్పారు.

 సెల్వ రాఘవన్‌తో పెళ్లి

సెల్వ రాఘవన్‌తో పెళ్లి


అయితే దాంపత్య జీవితం కొన్ని సంవత్సరాలు కొనసాగిన తర్వాత సెల్వ రాఘవన్, సోనియా అగర్వాల్ వైవాహిక జీవితంలో విభేదాలు నెలకొన్నాయి. దాంతో వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత మళ్లీ సోనియా అగర్వాల్ యాక్టింగ్‌ను చే

 సోనియా అగర్వాల్ మెహందీ ఫోటోలు

సోనియా అగర్వాల్ మెహందీ ఫోటోలు


సోనియా అగర్వాల్‌తో విడాకుల తర్వాత సెల్వ రాఘవన్ మరో వివాహం చేసుకొన్నారు. గీతాంజలితో వివాహం జరిగిన తర్వాత తన దాంపత్య జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే సోని అగర్వాల్ మాత్రం మళ్లీ పెళ్లి గురించి ఆలోచన చేయడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సోనియా అగర్వాల్ పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

నా పెళ్లి జరిగితే ఇలానా?

నా పెళ్లి జరిగితే ఇలానా?


సోనియా అగర్వాల్ ఇటీవల తన చేతికి మెహందీ పెట్టుకొన్న ఫోటోలు షేర్ చేసింది. అయితే ఓ అభిమాని తనకు కలిగిన కుతుహలం కొద్ది.. మీరు మళ్లీ పెళ్లి చేసుకొంటున్నారా? అని అడిగాడు. అయితే ఆ ప్రశ్నకు నవ్వుతూ.. ఇలా కొంచెం మెహందీ పెట్టుకొని పెళ్లి చేసుకొంటానని అనుకొంటున్నారా? నా పెళ్లి జరిగితే ఇంత తక్కువ నా చేతులకు మెహందీ ఉండదు అని పెళ్లిపై సోనియా అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు.

సోనియా అగర్వాల్ కెరీర్ ఇలా.

సోనియా అగర్వాల్ కెరీర్ ఇలా.


సోనియా అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే.. తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో నటిస్తున్నది. అలాగే బుల్లితెరపై కొన్ని సీరియల్స్‌లో నటించింది. తాజాగా తెలుగులో రెడ్ చిత్రంలోను, అలాగే మలయాళంలో కయ్‌పాక్క, తమిళంలో గ్రాండ్‌మా, వార్డ్ 126, భగీరథ, కదాలై తేడీ నిత్య నందా, ష్ సినిమాల్లో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X