త్రిష అంతలా త్రాగుతుందా!?
చాలామంది హీరోయిన్స్ రోజంతా హార్డ్ వర్క్ చేసినప్పుడు రిలాక్స్ అవటానికి ఒకటి రెండు పెగ్గులు తీసుకోవటం సాధారణంగా జరుగుతూంటుంది. అయితే త్రిష అందుకు విరుద్దం..ఆమె త్రాగుడు కి పూర్తిగా ఎడిక్ట్ అయిపోయింది. రోజూ అదిపడందే త్రిషకు నిద్రపట్టదు..రోజు గడవదు..అయినా తెరపై ఉన్నట్లుగా బయిటఉండాలంటే కష్టమే..అంటూ ఓ త్రిషతో పనిచేసిన దర్శకుడు ఒకరు బహిరంగంగానే త్రిషపై కామెంట్ చేసారు. తాజాగా త్రిష,క్రికెటర్ బదానీల మధ్య గొడవ జరిగిందంటూ వచ్చిన వార్తలపై పరిశ్రమ వర్గాలు తలొకవిధంగా స్పందిస్తున్నాయి.
అలాగే త్రిష ఆస్ట్రేలియాగానీ,న్యూజలాండ్ గానీ షూటింగ్ నిమిత్తం వెళ్ళినప్పుడు మధ్యాహ్నం పూట షూటింగ్ ఫినిష్ చేసుకుని తన స్నేహితురాళ్ళతో కలిసి పబ్ లకు వెళ్ళి పీకలదాకా త్రాగుతుందంటూ కథనాలు సైతం వినిపిస్తున్నాయి.ఆమెతో పనిచేసిన యూనిట్ సభ్యుల సైతం ఆమె బాగా త్రాగుబోతు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆమెలో ఉన్న ఏకైక సుగుణం ఏమిటంటే..ఉదయం షూటింగ్ ఉంటే మాత్రం రాత్రి పార్టీకి అటెండ్ కాదు. అలాగే ఆమెతో మందు కొట్టే సర్కిల్ లో ఎక్కువగా తమిళ,తెలుగు దర్శకులు, స్టార్స్ ఉంటారు.అయితే ఇలాంటి బిహేవియర్ తో ఉన్నా ఆమె సక్సెస్ ఫుల్ గా ఉండటానికి ఏకైక కారణం ప్రొపిషనల్ గా ఉండటమేనన్నది నిజం.ప్రస్తుతం త్రిష..గోపీచంద్ తో కలిసి శంఖం అనే చిత్రంలో చేసింది. గోపీచంద్ తో శౌర్యం వంటి హిట్ చిత్రం రూపొందించిన శివ దీనికి దర్శకుడు.


Click it and Unblock the Notifications











