'నేనేంచెయ్యను..అతని పద్దతి అంతే'! ప్రియమణి

పరుత్తివీరన్ సినిమా జరిగేటప్పుడు తనను సరిగా పట్టించుకోలేదని...పారితోషికం కూడా కమిట్ అయ్యింది పూర్తిగా ఇవ్వలేదని ...డబ్బింగ్ జరిగేటప్పుడు సొంత డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందని వాపోయిందిట.కరెక్టే గాని అప్పటికి ఆమెకు ఇప్పుడున్నంత ఇమేజి లేదు కదా...అందుకే అలా జర్గి ఉంటుందని పరిశ్రమలో సీనియర్లు అంటున్నారు.అయినా అంత టేలంటడ్ డైరక్టర్ సినిమాలో పాత్ర అంటే గొప్పదై ఉంటుంది.పంతాలుకు పోయి వదులుకోకుండా చేస్తేనే మేలు కదా అని సలహాలు ఇస్తున్నారు .


Click it and Unblock the Notifications











