తమిళ్‌లో విలన్‌గా జె.డి చక్రవర్తి

ఇందులో త్రిష హీరోయిన్‌గా నటించనుంది. అజిత్, నయనతార కాంబినేషన్ లో వచ్చిన మెగా హిట్ చిత్రం 'బిల్లా' తర్వాత విష్ణు వర్థన్ చేస్తున్న చిత్రమిది కావడంతో కోలీవుడ్‌లో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం జె.డి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ 'హోమం' చిత్రాన్ని రూపొందిస్తూ బిజీగా ఉన్నాడు. 'డిపార్టెడ్' చిత్రం ఆధారంగా తయారవుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, మమతా మోహన్‌దాస్ హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











