త్రిషను హెరాస్ చేస్తున్న జె.డి?

సూపర్ హిట్ భిల్లా ఫేమ్ విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో ఆర్య హీరోగా చేస్తున్నాడు. సెట్స్ పై చిరాగ్గా బిహేవ్ చేస్తున్నాడని,లేట్ నైట్స్ ఫోన్ లు చేస్తున్నాడని,రకరకాల కామెంట్స్ చేస్తున్నాడని ఆమె ఆరోపణలని తెలుస్తోంది. అయితే వీటిని దర్శకుడు విష్ణు తేలిగ్గా తీసుకోమన్నాడనీ, తాను జె.డి కి పర్శనల్ గా చెబుతానని ఆమెకు మాట ఇచ్చాడని సమాచారం. ఇక చెన్నైలో కొందరు సినీ సీనియర్స్ మాత్రం దీనిని బహిరంగంగానే ఖండిస్తున్నారు. జె.డికి అనవసరంగా శంకర్ వంటి పెద్ద డైరక్టర్స్ సైతం వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేయటం వల్లే అతను అలా బిహేవ్ చేస్తున్నాడని వారు విసుక్కుంటున్నారు. ఏదైమైనా జె.డి తన రూటు మార్చుకోవాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications











