సర్వేలో జూ ఎన్టీఆరే కే టాప్ రేటింగ్

By Srikanya

తమిళ పత్రిక దినకరన్ ఈ న్యూస్ పేపర్ ఓ సర్వే ని రీసెంట్ గా నిర్వహించింది. అందులో పదిమంది సౌత్ ఇండియన్ స్టార్స్ ని ఇచ్చి వారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అని సర్వే నిర్వహించింది. ఆ ఆన్ లైన్ సర్వేలో వచ్చిన రిజల్టు అంటూ ప్రకటించింది ఏమిటంటే...

1. రజనీకాంత్ =95%
2. జూ.ఎన్టీఆర్=85%
3. చిరంజీవి=82%
4.అజిత్=76%
5.విజయ్ =74%
6. పవన్ కళ్యాణ్=72%
7. మోహన్ లాల్ =63%
8. సూర్య=63%
9. మహేష్ బాబు=57%
10.ప్రభాస్ =56%

అయితే ఆ సర్వేలో ఎక్కువగా పాల్గొంది తమిళ వాళ్లే అనేది ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. అయినా సరే జూ.ఎన్టీఆర్ కి ఎక్కువ మార్కులు పడటం విశేషమే. ఇక అక్కడ ఆప్షన్స్ లో ఈ పదిమంది పేర్లు ఇచ్చి ఓటింగ్ నిర్వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X