ముందే ఆన్‌లైన్లో రిలీజైన ‘కాశీ’... (తొలి 7 నిమిషాల మూవీ క్లిప్)

By Bojja Kumar

Recommended Video

ముందే ఆన్‌లైన్లో రిలీజైన ‘కాశీ’... (తొలి 7 నిమిషాల మూవీ క్లిప్)

'బిచ్చగాడు' సినిమాతో తెలుగునాట తనకంటూ ప్రత్యేక గుర్తిపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. తాజాగా అతడు నటించిన 'కాశీ' చిత్రం తెలుగులో విడుదలకు సిద్ధమైంది. కృతిక ఉద‌య‌నిధి ద‌ర్శ‌కత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, సునైన కథానాయికలుగా నటించారు. లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి తెలుగులో విడుదల చేస్తున్నారు. మే 18న సినిమా విడుద‌ల‌వుతుంది. 'కాశీ' సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించడంలో భాగంగా తొలి 7 నిమిషాల సినిమాను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఆసక్తి పెంచేలా 7 నిమిషాల వీడియో

ఆసక్తి పెంచేలా 7 నిమిషాల వీడియో

వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన కాశీ మూవీ ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా విడుదలైన తొలి 7 నిమిషాల మూవీ సినిమాపై మరింత క్రేజ్ పెంచే విధంగా ఉన్నాయి. ఈ వీడియో చూస్తే మీలోనూ సినిమాపై ఆసక్తికలగడం ఖాయం.

త్వరలో తెలుగులో స్ట్రైట్ మూవీ

త్వరలో తెలుగులో స్ట్రైట్ మూవీ

న‌న్ను తెలుగు నిర్మాత‌లంద‌రూ వారి హీరోగా భావించి ఎంక‌రేజ్ చేస్తున్నారు. నా గ‌త చిత్రాల‌తో పోల్చితే ఇది చాలా డిఫ‌రెంట్ మూవీ. కృతిక‌గారు కాలేజ్ స‌మ‌యంలో నా క్లాస్ మేట్‌. సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. త్వ‌ర‌లోనే తెలుగులో స్ట్ర‌యిట్ మూవీ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను అన్నారు.

 నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్

విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన, అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్, రాకేష్ పృధ్వీ, గాల్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోనీ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, ఎడిటర్: లారెన్స్ కిషోర్, నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి, రచన-దర్శకత్వం: కృతిక ఉదయనిధి.

కాశీ 7 నిమిషాల మూవీ ఇదే

‘కాశీ' సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించడంలో భాగంగా తొలి 7 నిమిషాల సినిమాను ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ 7 నిమిషాల క్లిప్ చూస్తే మీలోనూ ‘కాశీ' సినిమాపై ఆసక్తికలగడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X