twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లౌజ్ లేకుండా చీరలో కాజల్ అగర్వాల్.. నిర్మాతకు తడిసి మోపడయ్యిందట!

    |

    టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. ఎలాంటి సినిమా చేసినా కూడా ఈ బ్యూటీ జనాలకు చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. తన చిరునవ్వుతోనే మాయ చేయగలదు. అలాగే తన కాళ్లతో రొమాంటిక్ గా గుండెల్లో ప్రేమ బాణాలను వదలగలదు. అంతలా మ్యాజిక్ చేస్తోంది కాబట్టే పదేళ్లు దాటినా క్రేజ్ తగ్గలేదు. ఇక మొదటిసారి కాజల్ ఒక అతిధి పాత్ర కోసం భారీ రెమ్యునరేషన్ అందుకుందట.

    రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచుతోంది

    రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచుతోంది

    కాజల్ లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి అమ్మడికి క్రేజ్ బాగానే దక్కింది. ఆ తరువాత సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ఇక ఎప్పటికప్పుడు రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచుతోంది.

    బ్లౌజ్ లేకుండా చీర కట్టులో

    బ్లౌజ్ లేకుండా చీర కట్టులో

    అసలు మ్యాటర్ లోకి వస్తే..కాజల్ అగర్వాల్ నెక్స్ట్ రానా హాథి మేరీ సాతి అనే సినిమాలో అతిధి పాత్రలో నటించనుంది. గిరిజన యువతిగా ఆమె కాస్త ఘాటుగా కనిపించనుందట. అంటే దాదాపు పైన బ్లౌజ్ లేకుండా చీర కట్టులో ఉండాలి కాబట్టి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీలుకున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Indian 2 Financial Hurdles Becoming Headache For Director Shankar
    నిర్మాతకు తడిసి మోపడయ్యిందట!

    నిర్మాతకు తడిసి మోపడయ్యిందట!

    దాదాపు 70లక్షల వరకు కాజల్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నిజంగా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అంటే నిర్మాతకు తడిసిమోపడయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ పాత్ర నిడివి కూడా 30నిమిషాలు మాత్రమే ఉంటుందట. గతంలో అతిధి పాత్రలకు కాజల్ ఈ స్థాయిలో అయితే రెమ్యునరేషన్ తీసుకోలేదు.

    ఆ పాత్రలో ఎదో ఉంది?

    ఆ పాత్రలో ఎదో ఉంది?

    మరీ హాథి మేరీ సాతీ పాత్ర కోసం ఈ రేంజ్ లో డిమాండ్ చేసింది అంటే తప్పకుండా పాత్రలో ఎదో ఒక బలమైన పాయింట్ ఉండే ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఆ సినిమాతో పాటు కాజల్ చేతిలో మరో నాలుగైదు మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ 2లో కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఆ సినిమా 2022లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.

    English summary
    Kajal Agarwal planned to get married within the last year. Kajal finished her own sister marriage, and also kajal plans to go into Marriage Life. Talk to family members and come to a decision. There were reports that Kajal had put a small businessman on the line. But the beauty gave no clarity on those rumors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X