twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    600 కోట్లతో సన్ గ్రూప్ భారీ బడ్జెట్ చిత్రాలు.. రజనీకాంత్, విజయ్, ధనుష్‌తో సినిమాలు

    |

    లాక్‌డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రంగాలు కుదేల్ అయ్యాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమపై దారుణంగా ప్రభావం పడింది. అయితే కష్టాల్లో ఉన్న తమిళ పరిశ్రమను నిలబెట్టేందుకు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ గ్రూప్ 600 కోట్ల రూపాయలతో ఓ ప్లాన్ సిద్దం చేసింది. దాదాపు 400 కోట్ల రూపాయలను భారీ బడ్జెట్ ప్రాజెక్టుల కోసం కేటాయించినట్టు నిర్వాహకులు తెలిపారు.

    మొత్తం 600 కోట్లలో మిగిలిన 200 కోట్ల రూపాయలను ఓటీటీ ద్వారా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. సన్ టీవీ, సన్ నెక్ట్స్ ఛానెల్స్ స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    Kalanidhi Maarans Sun Group plans big movies with 600 crores

    దక్షిణాది భాషల్లో సన్ గ్రూప్ పలు భారీ ప్రాజెక్టులను ఇప్పటికే ప్రారంభించింది. రజనీకాంత్‌త అన్నాతే, విజయ్‌తో దళపతి65, ధనుష్‌తో డీ44, సూర్యతో ఆయన కెరీర్‌లో 40వ చిత్రాలను ఇప్పటికే ఓకే చేసింది. అలాగే విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, ఇతర ప్రముఖ హీరోలు, హీరోయిన్లతో సినిమాలను రూపొందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.

    సన్ నెట్ వర్క్ గ్రూప్‌ను ప్రముఖ వ్యాపారవేత్త కళానిధి మారన్‌ అధ్యర్యంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Tamil industrialist Kalanidhi Maaran's Sun Group plans big movies with 600 crores. They have already started projects with Superstar Rajinikanth's Annaathe, Thalapathy 65, Dhanush's D44 and Suriya 40.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X