కమల్ తో కాజోల్?

మరో ప్రథాన పాత్ర పోషించడానికి హేమామాలిని ఒప్పుకుంది. కాజోల్‌కి ఈ చిత్రంలో కీలక పాత్ర ఉందని చెబుతున్నారు కానీ ఆ పాత్ర హీరోయినా, మరోటా అనేది తెలియాల్సి ఉంది. గతంలోనే 'చాచీ 420'(భామనే సత్య భామనే) అనే రీమేక్ చిత్రంలో నటించమని కాజోల్‌ని, కమల్ సంప్రధించారు. అయితే అప్పటో కాల్షీట్లు సర్ధు బాటు కాక పోవడంతో అవకాశం వదులుకొంది. ఈ సారైన కమల్, కాజోల్ జంట తెరపై కనిపిస్తారేమో అని సౌత్ పరిశ్రమ ఎదురు చూస్తోంది. మరో ప్రక్క కమలహాసన్ నటించిన 'దశావతారం' చిత్రం కోంసం ప్రేక్షకులు కౌంట్ డౌన్ ప్రరంభమయింది.


Click it and Unblock the Notifications











